logo

సంస్థకు సహకరించండి :

వివిద పట్టణ, నగరాలలో ఉన్న వీధులలో ఉన్న ప్రజలకు అతి చేరువై కరపత్రాలను పంచుటయు మా లక్ష్యము.

ఈ సంస్థ కేవలం మా వ్యక్తిగత వనరులవలన మాత్రమే నడపబడుతుంది గాని మరి ఏ ఇతర సంస్థ లవలన గాని లేత క్రైస్తవ సంఘముల వలన గాని నడుపపబడుటలేదు.

మీరు ఈ సంస్థకు సహాయము చేయదలిస్తే మీరు ప్రార్థన ద్వారా చేయవచ్చు.
లేదా, విరాళముల ద్వారా సహాయము చేయదలిస్తే, ప్రయాణపు ఖర్చులకు చేయండి. మీరు విరాళములు పంపాదలిస్తే, మమ్ములను సంప్రదించండి, మేము మీకు అవసరమగు సమాచారమును అందిస్తాము.

bilde

మీరు సంస్థలో చేరదలిస్తే, కరపత్రములను పంచుటకు మీ ప్రాంతములో పంచుటకు, మమ్ములను సంప్రదించండి.

డౌన్ లోడ్ పిక్చర్ ను (పిడిఎఫ్)

ఫ్లైయర్ డౌన్ లోడ్ చేయండి (10,6 mb)
Download The Flyer English (9,4 mb)