logo

నీవు భూమి మీధ గడిపిన సమయము శాశ్వత జీవామునకు కనీసము కనురెప్ప పాటుకైనా సరి పోల్చలేము, ఇప్పుడు నీవు నీ జీవితంలో విశ్వసించుటకు నీ శాశ్వత గమ్యము ఏమి నిర్ణయిస్తుంది. నీ నిత్య జీవము ఎక్కడ గడపాలో నిర్ణయించేది నీ ఎంపిక మాత్రమే. ఇది నీవు ఎన్నడూ తీసుకొని చాలా ముఖ్యమైన నిర్ణయము, కనుక జాగ్రత్త వహించు.

ఏమి జరుగును?

కరపత్రము తీసుకున్న ఒక యువ స్త్రీ ఇలా అడిగింది; “క్రైస్తవునిగా మారుటకు ఏమి చేయాలి?” క్రైస్తవుడగుట అంటే ఏదో చేయాలనిగాని లేదా ఎదో సాదించాలని కాదు గాని, ఏ దేవుడు నీకోరకు ఏమి చేశాడని తెలుసుకోవాలి. ఈ క్రింది ఈయబడిన బైబిలు వాక్యములు:

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను." (యోహాను 3:16)

"....రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి." (అపోస్తులుల కార్యములు 16:30-31 & 33)

అందరు పొందుకొనగలిగె ఒక సులువైన రక్షణ మార్గాన్ని దేవుడు చేశాడు. నీవు యేసునందు విశ్వసించిచుట యేనుకున్నట్లైతే, దేవుడు నీ తండ్రి అవుతాడు తద్వారా నీవు ఆయన ప్రియ కుమారుడవు అవ్వి, ఆయన శాశ్వత రాజ్యమైన పరలోకరాజ్యంలో పాలిభాగస్తుడవుడవుతావు. మన పాపములు దేవుని నుండి వేరు చేశాయి కాబట్టి, యేసు క్రీస్తు యొక్క బలియాగము తిరిగి మనలను దేవుని యొద్దకు చేర్చుటకు ఒక మార్గమయ్యింది. కనుక యేసు క్రీస్తు మన పాపములను కడుగుటకు, మనలను రక్షించుటకు ఆయన శిలువలో మరణించెను. ప్రతీ ఒక్కరూ ఆయనను విశ్వసించుట ద్వారా తీర్పు తీర్చబడి, రక్షించబడి నిజమైన క్రైస్తవులవుతాము. అప్పుడు దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనలను పరిశీలన చేసి ఆయన దృస్టిలో పాపరహితులుగా పరిగణిస్తాడు. ఇది మనందరికీ దేవుడనుగ్రహించు ఉచిత బహుమానము. పాపుల కొరకు ఒక నిరపరాధి బలియగుట అనేది ఒక అద్భుతమైన కృప.

bilde

"మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే." (ఎఫెసీయులకు 2:8).

"తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను." (యోహాను 1:12)

యేసుక్రీస్తును శిలువ వేస్తున్నపుడు, ఆయనకు రెండు వైపూలా మరో ఇద్దర్ని ఆయనతో కూడా శిలువ వేశారు. వారిలో ఒకరు పాపి మాత్రమే కాదు, ఒక నేరస్తుడు కూడా.

ఆయనను చూచి “యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.” అందు కాయన వానితోనేడు “నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నావనెను.” (లూకా సువార్త 23:42-43)


[మరిన్ని]