logo

క్రైస్తవత్వము – మతములు

క్రైస్తవత్వము మరియు ఇతర మతములుకు మధ్య ఒకే ఒక వ్యత్యాసము : చాలా మతాలు - ప్రజలు వ్యక్తిగత త్యాగం ద్వారా ఒక దివ్యమైన లక్ష్యం సాధించే ప్రయత్నం గురించి భోధిస్తాయి. కానీ క్రైస్తవ మతము దేవుని గురించి దీనికి పూర్తిగా భిన్నముగా ఉన్నది. దేవుడు లోకమును ప్రేమించెనని, సకల మానవాళి రక్షణార్ధమై తన కుమారునిద్వారా తన్ను తాను బలియాగము చేసెనని క్రైస్తవ మతము చెబుతుంది.

bilde